Friday, January 11, 2013

Thursday, January 10, 2013

Penamakuru Youth

భారత్ యువజన సంఘం స్థాపించి 25 పూర్తి అయ్యింది. గొప్ప ఆలోచన తో ప్రారంభిచబడిన ఈ సంఘం ఇప్పుడు అందరి మన్నలను అందుకోతోంది మా గ్రామం లో. యువత లో నూతన ఆలోచనలను, మంచి పనులు చేసి ఊరికి సేవ చేయాలనే గొప్ప ఉద్దేశం తో పలు కార్యక్రమాలు ఈ సంఘం చేపడుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కి నిర్వహించే ఆటలు పోటీలు ప్రత్యెక ఆకర్షణ ను సంతరించుకుని విజయవంతంగా పలు కర్యక్రమాలు తో సందడి వాతావరణం నెలకొంటుంది. గొప్ప వ్యక్తులను ఆహ్వానించి మా గ్రామ సంస్కుతి ని, ఆచారాలను తెలియచేయడం ముక్ఖ్య ఉద్దేశం.

Games Meet 2013 in Penamakuru


Sankranthi in Penamakuru





Sankranthi in Penamakuru

Yuvajana sangham shows the way

It is organising games meet to check gambling, cock fights during Sankranti
Bharatha Yuvajana Sangham, a youth welfare organisation, will conduct the 27th Games Meet - 2013 to mark Sankranti from January 9 to 15 to prevent illegal activities such as gambling and cock fights, in Penamakuru village of Thotlavalluru mandal in Krishna District.

After conducting various games at Penamakuru during Sankranti for 26 years, the sangham has decided to conduct district-level chedugudu and shuttle badminton competitions to draw the attention of youngsters toward games rather than cock fights and gambling during the festival, said T. Mareedu, Bharatha Yuvajana Sangham president.

Explaining about the games, he said chedugudu (kabaddi) competitions will be held between January 4 and 9 and shuttle badminton competitions will be organised between January 10 and 14 at Penamakuru. Other events like rangoli competitions, chess, running, musical chairs for women and children will also be conducted. The BYS initiated the events in the village in 1980 to prevent the illegal activities like cock fights, and gambling during the festival, he said.

Underlining the development aspects of agriculture, industrial sectors, people and their professions in the village, the State government carried out a seven-page syllabus about Penamakuru in Social Sciences textbook of Class VI both in English and Telugu mediums in the current academic year.

Minister for Secondary Education K. Parthasarathi will attend the closing ceremony to be held on January 15 To register teams for the participation in the games meet, people can reach the BYS Penamakuru volunteers over mobile – 9492937425, 9492977108, or email ID: byspenamakuru@gmail.com

Monday, February 6, 2012

ముందు మాట మా ఊరి గురుంచి .....

భారత్ యువజన సంఘం స్థాపించి 25 సంవత్చరాలు పుర్తి అయ్యింది. గొప్ప ఆలోచన తో ప్రారంభిచబడిన ఈ సంఘం ఇప్పుడు అందరి మన్నలను అందుకోతోంది. మా గ్రామం లోని యువత లో సేవా భావం తో కూడిన నూతన ఆలోచనలను ఉండటం మా గ్రామానికి ఉన్న ప్రత్యేకత . మంచి పనులు చేసి ఊరికి సేవ చేయాలనే గొప్ప ఉద్దేశం తో పలు కార్యక్రమాలు ఈ సంఘం చేపడుతుంది.  సంక్రాంతి వస్తునది అంటేసాలు ప్రతి ఒక్కరి లో ను వాళ్ళ భావి తరాన్ని జూదల నుంచి సంఘ వ్యతిరేక కార్యకాలపలనుంది రక్షించు కూవాలని గోప్పతలంపుతో  సంక్రాంతి కి నిర్వహించే గ్రామిన ఆటలు పోటీలు ఉరికి సంక్రాంతి శోబ తెస్తే ,- పలు రకాల సాంస్కృతిక కర్యక్రమాల తో సందడి వాతావరణం నెలకొంటుంది.  అది మా ఉరి ప్రజల ఎకిక్రతను తెలియ జేస్తే, మా యువత లో తెలియని అనుబూతి .గొప్ప వ్యక్తులను ఆహ్వానించివారి అనుభావలనుంది ప్రేరణ పొందటం మా ఉరి యువజనులకు ఒక వరం .ఆ ఆతిదులకు మా గ్రామ సంస్కుతి ని, ఆచారాలను తెలియచేయడం ముక్ఖ్య ఉద్దేశం.గ్రామా ప్రజల అర్యోఘ్య పరిరక్షణ కోసం మరెన్నో కార్యక్రమాలను చే పడటం మా లక్ష్యం....